తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

ఏప్రిల్‌ 30 నుంచి O TT లో..వకీల్‌ సాబ్‌

Updated: April 29, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 యేండ్ల తరువాత నటించిన  వకీల్ షబ్  ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన విషయం విదితమే.. కరోనావైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన 'వకీల్‌ సాబ్‌' రిలీజ్ అయ్యిన కొద్దీ రోజులలోనే ఇంటివద్ద హోమ్ థియేటర్లో చూసే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్‌ 30 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య, శృతి హాసన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్‌ రాజు నిర్మించగా, థమన్‌ సంగీతం అందించాడు.
 
 
 

Related Stories