తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల

Updated: May 9, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఎన్ని అడ్డంకులు ఎదురయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసియా ఖండంలోనే ప్రతిష్టాకరమైన ప్రాజెక్టు గా శరవేగంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు పనులకు ఆటంకం కలగకుండా పనులు మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.745.94 కోట్ల నిధులను ను విడుదల చేసింది. ఈ నిధులకు 2021–22 బడ్జెట్‌లో త్రైమాసిక ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌ తాజా గా ఉత్తర్వులిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలనిసీఎం జగన్ సర్కార్   లక్ష్యంగా నిర్దేశించుకుంది.

 
 

Related Stories