తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

భీమవరంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి

Updated: April 12, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: బడుగువర్గాల కోసం పోరాటం చేసిన జాతీయ యోధుడు,మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 195 జయంతి వేడుకలు భీమవరం లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ స్థానిక వైసిపి పార్టీ కార్యాలయం వద్ద జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అయన పోరాట స్ఫూర్తి తో సీఎం జగన్ సమాజంలో వెనుకబడిన వర్గాలకు, బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం తో పాటు అన్ని రంగాలలో పెద్ద పీట వేస్తున్నారని, అన్నారు. స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలురాష్ట్ర పార్టీ కార్యదర్శి మెంటే పార్ధసారధి ఆధ్వర్యంలో ను, లెఫ్ట్ పార్టీ నేతలు వారి వారి కార్యాలయాలలో  జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించి ఘన నివాళ్లు అర్పించారు. 

 
 

Related Stories