తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది

Updated: May 9, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గోపీని కాటువేసింది.  నేడు, ఆదివారం  ఉద‌యం గోపి క‌న్ను మూశార‌న్న వార్త జ‌ర్న‌లిస్టు రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల సాక్షి చాన‌ల్‌లో ‘గరం గరం వార్తలు’లో ప్రముఖ యాంకర్ సత్తి తో  జిమ్మికు వార్తలు నటనలో పోటీ పడుతూ హీరో రాజశేఖర్ ను అనుకరిస్తూ నవ్వులు పూయిస్తూ..కరోనా వైరస్ పైనే అనేక పంచ్ లు వేసి  బాగా పాపుల‌ర్‌ అయిన గోపి త‌క్కువ కాలంలోనే మరణించడం విషాదం నింపింది. ఎంతో భ‌విష్య‌త్ ఉన్న గోపిని క‌రోనా మ‌హ‌మ్మారి కాటువెయ్యడం అందరిని విస్మయానికి గురిచేసింది. . గోపిది స్వ‌స్థలం చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె. క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న వారం రోజులుగా మ‌ద‌న‌ప‌ల్లెలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కారొనతో పోరులో నేడు ఓటమి చెందాడు. గోపి మృతి జ‌ర్న‌లిజానికి తీర‌ని లోట‌ని జ‌ర్న‌లిస్టు నేత‌లు నివాళుల‌ర్పించారు.

 

 

 
 

Related Stories