తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్

Updated: May 9, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నరసాపురం రెవిన్యూ డివిజన్ పరిధిలో ( భీమవరం, ఉండి నియోజకవర్గాలు ప్రజలకు కూడా ) కరోనా  బాధితులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందిం చేందుకు కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ చెప్పారు..ఆక్సిజన్‌, కొవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్‌ లు కావలసినవారు, 108 అంబులెన్స్‌ కోసం  సమాచా రాలను  08814– 276699 నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చునన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు ఉండికి చెందిన ఇద్దరు వీఆర్‌వోలను నియమించినట్టు తెలిపారు ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 2 వరకు వీఆర్వో ఆశీర్వాదం, కంపూట్యర్‌ ఆపరేటర్‌ డేవిడ్‌, మధ్యా హ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ నర్సింహామూర్తి, సిహెచ్‌ నారాయణమూర్తి, రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల సబ్‌కలెక్టర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌, వీఆర్‌వో ద్వారకానాథ్‌లు కాల్‌ సెంటర్లలో అందుబాటులో ఉంటారన్నారు. 

 
 

Related Stories