తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్

Updated: May 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలంగాణ లో హైకోర్టు లాయర్లు వామనరావు దంపతుల నడిరోడ్డు హత్య ఎంతటి సంచలనంరేపిందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో  తాజాగా..మాజీ ఎం ఎల్ ఏ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు  సెల్ ఫోన్ సిగ్నెల్స్ ట్రేస్ చేసి భీమవరంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చెయ్యడం తెలుగు రాష్ట్రాల మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గ మారింది. అయితే పుట్ట మధు  అరెస్ట్‌పై భీమవరం పోలీసులు కానీ,  పశ్చిమ గోదావరి పోలీసులు ఇప్పటికి స్వాదించ లేదు.. అయితే పుట్టా మధు కోసం శుక్రవారం మొత్తం తెలంగాణ పోలీసులు భీమవరంలో ఉన్నారు. గత రాత్రి స్థానిక రిసార్ట్ లో  అరెస్ట్ చేసి నేటి శనివారం తెల్లవారుజాముకు తెలంగాణ కు తరలించి విచారణ ప్రారంభించారు.అయితే ఈ అరెస్టుకు ముందు దాదాపు ఎనిమిది మంది తెలంగాణ పోలీసులు భీమవరంలోని పలు హోటళ్లలో గాలించారు అని తెలుస్తుంది.. పుట్టా మధు కోసం ఆయా హోటళ్లలో పోలీసులు గాలించిన దృశ్యాలు మాత్రం హోటళ్ల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

 
 

Related Stories