తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం

Updated: April 14, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు ఉగాది పర్వదినం నేపథ్యంలో గత మంగళవారం సాయంత్రం ఆలయం వద్ద ఉన్న కళావేదికపై అవదాన రాజాహంస కోట వేంకట లక్ష్మినరసింహం ఆధ్వ ర్యంలో దాదాపు రెండు గంటల పైగా  చక్కగా సాగిన అష్టావధానం ఆహుతులను ఆకట్టు కుంది.సంచాలకుడుగా కందుకూరు రామకృష్ణశాస్త్రి వ్యవహరించగా నిషద్ధాక్షరిగా ఇందు కూరి లక్ష్మిపతిరాజు, సమస్య రాయప్రోలు సీతారామశర్మ, అప్రస్తుత ప్రసంగీకుడిగా చిలక మర్తి సుబ్రహ్మణశాస్త్రి, దత్తపదిగా గోర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి, వర్ణన ధూలిపాల అర్క సోమయాజులు, ఆశువుగా కలిగొట్ల గోపాలశర్మ, పురాణం చెట్టపల్లి జగన్మోహన్‌, వ్యస్థాక్షరిగా తమ్మన ఇందిర, నిర్వహణ ఈవని సోమయాజులు ఘన పాఠి వ్యవహరించారు.అవధానులను ఆలయ సహాయ కమిషనర్, ఈవో దాసరి శ్రీరామ వర ప్రసాద్ ఘనంగా  సత్కరించారు.  

 
 

Related Stories