తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక

Updated: April 14, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామాలలో ఒకటిగా విరాజిల్లుతున్న గునుపూడిలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం లో స్థానిక భీమవరం వాస్తవ్యులు శ్రీ పెనుమత్స రామ పుల్లం రాజు దంపతులు శ్రీ స్వామివారికి లక్ష రూపాయలు కానుకగా  దేవాలయ ప్రధాన అర్చకుడు సోంబాబుకు అందజేశారని దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

 
 

Related Stories