తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన

Updated: April 13, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తిరుపతిలో ఉపఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  మీద రాళ్లతో జరిగిందని ఆరోపిస్తూ దీనిని ఖండిస్తూ, దాడికి పాల్బడిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని, తమ అధినేతపై దాడికి నిరసనగా  భీమవరంలో నరసాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, భీమవరం పట్టణ టిడిపి కన్వీనర్ శ్రీ వేండ్ర శ్రీనివాస్, జిల్లా కార్యాలయ కార్యదర్శిలు, మైలబత్తుల ఐజాక్ బాబు,  ఉప్పులూరు చంద్రశేఖర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వానికి  నిరసన తెలియజేశారు
 
 
 

Related Stories