తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్

Updated: April 14, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా భీమవరం లో వాడవాడలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ నేటి బుధవారం ఉదయం ముందుగా వైసిపి కార్యాలయం వద్ద, తదుపరి, గునుపూడి ఫైర్ స్టేషన్ వద్ద నిర్వహించిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న అనంతరం 2 టౌన్ లోని ప్రధాన  అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రపంచ మేధావిగా భారత దేశానికీ , ప్రజలకు  అయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ ఘన నివాళ్లు అర్పించారు. 

 

 
 

Related Stories