తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

తెలంగాణలో వైఎస్ షర్మిల రేపటి భహిరంగ సభలో ఆమెకూడా..

Updated: April 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: మాజీ ముఖ్యమంత్రి  స్వర్గీయ వై ఎస్ తనయ షర్మిల, తెలంగాణాలో కొత్త పార్టీ ప్రారంభంలో భాగంగా ఖమ్మం లో రేపటి తోలి బహిరంగ సభలో ( కోవిద్ నిబంధనల మేరకు పోలీసులు 5వేలమందిని మాత్రమే అనుమతించనున్నారు.) కొత్త పార్టీ గురించి ఏమి మాట్లాడతారో అని? అని తెలుగు ప్రజలు ఎదురు చేసుతున్నారు. రేపు శుక్రవారం సుమారు 500 కార్లతో లోటస్‌ పాండ్‌ నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ లకిడీకాపూల్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, హయత్‌నగర్‌, చౌటుప్పల్‌, నకిరేకల్‌, సూర్యాపేట్‌, నాయకన్‌గూడెం మీదుగా ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్స్‌కు చేరుకోనుంది. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నపటికీ సంకల్ప సభకు షర్మిల తల్లి హోదాలో, విజయమ్మ  వస్తున్నారని పార్టీ ముఖ్య నేత ఇందిరా శోభన్‌ వెల్లడించారు. షర్మిల పార్టీ  రేపటి నుండి  తెలంగాణ రాష్ట్రం రాజకీయాలలో  ఎలాంటి పాత్ర పోషించనుందో? ఎలా నెగ్గుకురాగలదో చూడాలి.. 
 
 
 

Related Stories