తాజా వార్తలు   గరం గరం వార్తలు .జ‌ర్న‌లిస్ట్ గోపీని కరోనా కబళించింది | పోలవరం ప్రాజెక్టు కు 745.94 కోట్ల కేంద్ర నిధులు విడుదల | కరోనా..కాల్ సెంటర్ ఏర్పాటు..నరసాపురం సబ్ కలెక్టర్ | ప్రపంచానికి శుభవార్త.. చైనా రాకెట్ ముప్పు తప్పింది | దేశంలో ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉన్నారు..ప్రపంచ బ్యాంకు | భీమవరంలో పుట్ట మధు అరెస్ట్..పెద్ద హాట్ టాపిక్ | బెంగాల్ కోసం దేశాన్ని కరోనా కు వదిలేసారు .మమతా | కరోనా మరణాలు పెరిగితే బాబుకు మహా ఆనందం .కొడాలి | పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భీమవరం లో అరెస్ట్ | కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్ పేలుడు..9 మంది మృతి |

నీటి పొదుపు పాటించకపోతే.. భీమవరం కమిషనర్ హెచ్చరిక

Updated: April 6, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: వేసవి నేపథ్యంలో రానున్న రోజులలో భీమవరం పట్టణంలో మంచినీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదాన్ని నివారించడానికి ప్రజలు సహకరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని లేని పక్షంలో ఎటువంటి నోటీసు లేకుండా వారి కుళాయి కనెక్షన్ ను మునిసిపల్ సిబ్బంది తొలగిస్తారని హెచ్చరిస్తూ మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల దేవి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు. 

 
 

Related Stories