తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

శ్రీ మావుళ్ళమ్మ మండల దీక్షలు...హుండీ ఆదాయం..

Updated: October 19, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: Updated: October 18, 2019 భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో ప్రతి ఏడాదిలానే , 40 రోజులు పాటు నిష్ఠగా భక్తులు పాటించే  అమ్మవారి పవిత్ర మండల దీక్ష ను దేవాలయ ప్రధాన అర్చకులు కొడమంచలి సత్య వెంకట సుబ్రహ్మణ్యం   చేతులమీదుగా 56 మంది తీసుకోవడం జరిగిందని, అమ్మవారి ఆలయ ఆవరణలో 'చండి యాగం కూడా వేద పండితులతో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.  భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి హుండీ లో కానుకల రూపంలో భక్తులు సమకూర్చిన  ఆదాయం గత ఆగస్టు 6 వ తేదీ నుండి నిన్న అక్టోబర్ 15వ తేదీ వరకు ఆలయ ఆవరణలో, అధికారుల సమక్షంలో లెక్కకట్టగా 53, 80, 866/- రూపాయలు వచ్చిందని , అలాగే ఇతర కానుకలు బంగారం 66 గ్రాముల 700 మిల్లి గ్రాములు వెండి 382 గ్రాములు మరికొంత విదేశీ కరెన్సీ  వచ్చిందని దేవాలయ ఇఓ, మరియు సహాయ కమిషనర్ దాసరి శ్రీరామవర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు

 
 

Related Stories