తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

హామీలు అమలు చేసే తొందరలో జగన్..100 రోజుల పాలన

Updated: September 7, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 6-9-2019,  అనితర సాధ్యుడు అన్న రీతిలో 10 ఏళ్ళు నిరంతర కృషి , అష్ట కష్టాలు, పాదయాత్ర అనంతరం  తదుపరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము 175 సీట్లకు 151 సీట్లను కైవసం చేసుకొని సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి అప్పుడే 100 రోజులు పూర్తీ అయ్యాయి.  తక్కువ సమయం అయిన మరి 100 రోజులు పాలనను విశ్లేషిస్తే.. జగన్ తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రజలకన్నా ఎక్కువ తొందర పడుతుంటడం గమనించవచ్చు. అయితే ఆ దూకుడులో నిధులు లేమి కావచ్చు .. ఆయన  మంచి చేద్దామని వేస్తున్న ప్రతి అడుగుకు మరో అర్ధం వస్తుంది. దీనిని  ప్రతిపక్షలు అవకాశం చక్కగా సద్వినియోగం చేసుకొంటున్నాయి. వీరి ప్రచారంతో  కొన్ని వర్గాల ప్రజల లో అనవసరపు ఆందోళనకు దారి తీస్తున్నాయి. అసలు ఎవరు ఇబ్బందులు పడలేదు అనలేం కానీ, విమర్శనాలకు తావు లేకుండా పరిణామాలు ముందే ఉహించి  ఒక ప్యూహంతో, ముందుకు వెళ్ళితే చరిత్రలో జగన్ ఉత్తమ సీఎంగా నిలిచిపోతారు. ఆయన పాలనలో ఇప్పటికే అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న అనేక  పథకాలలో పాటు గ్రామా సచివాలయాలు ఏర్పాటు, దాని కోసం ఒక లక్ష పాతికవేల పైగా ఉడ్జ్యోగాల కల్పన దేశంలోనే ఒక సంచలనమ్ సృష్టిస్తుంది. ఇక ఆశ వర్కర్స్ కు 3, 000 నుండి 10వేల రూపాయలకు జీతం పెంచడం,  అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకోవడానికి 1000 కోట్ల రూపాయలు పైగా నిధిని విడుదల చెయ్యడం ఏపీ ఆర్టీసీ కి చెందిన సుమారు 60 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్జ్యోగులుగా విలీనం చెయ్యడం అంటే మాటలు కాదు.. చేతలలో చూపాడు జగన్.. ఇక  ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్‌ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. ఆక్వా రైతులను, పరిశ్రమను ఆదుకొనేందుకు విద్యుత్ యూనిట్ ధర కేవలం 1-50 కు తగ్గించడం తో ఆక్వా పరిశ్రమ పండుగ చేసుకొంటుంది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు.కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం.కొబ్బరి పంటపై  మార్కెట్‌ సెస్‌ రద్దు. ఫలితంగా క్వింటాల్‌ రూ.8,500కు కోనసీమలో కొబ్బరి ధర పెరిగింది. కొబ్బరి పంటల బీమా ప్రీమియంలో 75 శాతం కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం ఈ 100 రోజుల పాలనలో హైలైట్గా  నిలిచాయి... sigma prasad colams.. www.sigmatelugu.com
 
 
 

Related Stories