తాజా వార్తలు   భీమవరం పంచారామంలో మహాశివరాత్రి వేడుకలు..9 నుండి | షర్మిలకు ఆస్తులు,పదవులు ఇవ్వకుండా మోసం..చంద్రబాబు | ఇక రాజకీయాలకు దూరం..శశికళ సంచలన ప్రకటన | ఏలూరు,,మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమం | తూగో జిల్లా తీర్పు ఏకపక్షమే..తాజాగా ఏకగ్రీవాలలో కూడా | మున్సిపల్ నామినేషన్స్ ఘట్టం పూర్తీ .గోదావరి జిల్లాలలో వైసిపి ఏకగ్రీవాలు,, | నిమ్మగడ్డకు ఒక రోజులో హైకోర్టు లో షాక్ మీద షాక్ | ఏపీలో12 పంచాయతీలులోఎన్నికలుకు కొత్త నోటిఫికేషన్ | సంచలనం: ఏలూరులో3 వైసిపి కార్పొరేట్ అభ్యర్థులు ఏకగీవం | హరిహర వీరమల్లు...ఫై భారీ భారీ సంగతులు |

వడి వడిగా మరల రాజకీయాల వైపు ఎన్టీఆర్ ..?

Updated: August 2, 2017

సిగ్మాతెలుగు డాట్ కం, న్యూస్: తెలుగు దేశం పార్టీకి  కొంత దూరంగా ఉంటున్న  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆలోచనలు మాత్రం రానున్న ఎన్నికలలో మరల తన రాజకీయ హావ చూపించాలని తపన పడుతున్నట్లు భావించవచ్చు.. కొంత కాలం క్రితం కూడా ఆయన ప్రతేక్య రాజకీయ పార్టీ ప్రారంభానికి సంసిద్ధం అవుతున్నట్టు, షోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. ఐతే కొంత స్తబ్దత తరువాత ఎన్నికలు సమీపిస్తున్న వేళా మరల ఆ వార్తకు  తన మససులోని ఉత్సహాని  సినిమా ద్వారా  ప్రజలకు చూపించాలని ఎన్టీఆర్ తపన పడుతున్నట్లుగా..  ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తారక్, జై పాత్రలో ఆకట్టుకున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.ఫుల్ మాస్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్న జూనియర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. సమ సమాజ్ పార్టీ నాయకుడిగా ఎన్టీఆర్  కీలకమైన పాత్ర లో నటిస్తున్నాడు. ఇటీవల బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ లో ఎన్టీఆర్ ఫోటోతో  ఉన్న సమ సమాజ్ పార్టీ జెండాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం స్టార్ మా టివి లో ' బిగ్ బాస్ ' ద్వారా ప్రజలకు అతి సన్నిహితంగా మారిపోతున్న ఎన్టీఆర్  ఆలోచనలో  రాజకీయానికి చెందిన ఎదో ఎత్తుగడ చూచాయిగా కనిపించడం లేదు..?  పైకి  ఎన్ని చెప్పిన లోలోన  ఎదో జరగబోతుంది ...

 
 

Related Stories