తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

భీమవరం ప్రెవేట్ ఆసుపత్రులు వివరాలకు

Updated: June 1, 2020

సిగ్మాతెలుగు డాట్ కం, భీమవరం పట్టణంలోని కొన్ని  ఆసుపత్రులు నిర్వహించే డాక్టర్స్, వారి విభాగం, చిరునామా, వివరాలకు వారి ఫోన్స్ నెంబర్లు సమాచారం మోళికంగా అందిస్తున్నాము. త్వరలో పూర్తి స్థాయి సమాచారాన్ని ఆర్టికల్స్ రూపంలో ఇదే ప్రెవేట్ హాస్పటల్స్ సైట్లోఅందజేస్తాము.                                                      1. భీమవరం హాస్పటల్స్ (మల్టీ స్పెషలిటీ హాస్పటల్) జేపీ రోడ్, ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా,   భీమవరం -534204.    ఫోన్ నెం. 08816 221111  2. వర్మ హాస్పటల్స్ ( మల్టీ స్పెషలిటీ హాస్పటల్) ఫోన్ నెం. 08816 222701, 223953   3. నీలాద్రి హాస్పటల్స్ ,డాక్టర్, నీలాద్రి రాజు (గ్యాస్ట్రో ఎంట్రియాలజిస్ట్) జెపి రోడ్, నటరాజ్ ధియేటర్ ప్రక్కన) భీమవరం- 534202., ఫోన్ నెం. 08816- 228887    4.అమృత హాస్పటల్స్ , డాక్టర్. వి. యస్. వర్మ, జెపి రోడ్, భీమవరం- 2 ఫోన్ నెం. 229122.   5.  అభిరామ్ ఆర్దోపెడిక్ హాస్పటల్ , వాటర్ ట్యాంక్ వద్ద , జెపి రోడ్, భీమవరం-2, ఫోన్ నెం- 08816223728    6. కృష్ణ హాస్పటల్స్  డాక్టర్, జి. సూర్యనారాయణ రాజు (జనరల్)  ఉండి రోడ్ , భీమవరం-2. ఫోన్: 08816 227177 ,  7. మహాత్మా గాంధి మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ,( కేన్సర్ హాస్పటల్)  జెపి రోడ్, పెద్ద మీరం, భీమవరం- 534204. ఫోన్: 08816222208    8. లండన్ హాస్పటల్, డాక్టర్, ఎస్. సత్యమూర్తి (గుండె, ఉపిరితితులు, డయాబెటిక్ నిపుణులు) రెస్ట్ హౌస్ రోడ్.  భీమవరం- 534201. ఫోన్: 08816 233123    9. బ్రహ్మయ్య హాస్పటల్., డాక్టర్. ఎస్. బ్రహ్మయ్య, ఆదివారం బజార్ సెంటర్, భీమవరం- 534201, ఫోన్: 235622        10. శ్వేతా నర్సింగ్ హోమ్, డాక్టర్. గోవింద్ బాబు  నాచువారి సెంటర్, గునుపూడి, భీమవరం -534201. ఫోన్: 08816 236256   11.అశ్వని నర్సింగ్ హోమ్, బలుసు ముడి. భీమవరం-2  ఫోన్: 08816 251323    12. శారద నర్సింగ్ హోమ్, డాక్టర్, గంగాధర్ రావు, (గుండె, ఫిజీషియన్ )జెపి రోడ్,  భీమవరం- 2, ఫోన్: 08816 223022    13.    సూర్య తేజ చెస్ట్ హాస్పటల్ , డాక్టర్, కే. పీ. ఎన్. సత్యమూర్తి, జేపీ రోడ్, భీమవరం-2, ఫోన్: 08816 232696     14.  శ్రీ  లక్ష్మి హాస్పటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం-2, ఫోన్: 08816 223160, 229449.   15. కనక దుర్గ నర్సింగ్ హోమ్, జేపీ రోడ్. భీమవరం-2, ఫోన్: 08816 223635.    16. శ్రీనివాస నర్సింగ్ హోమ్ (పిల్లల హాస్పటల్ ) డాక్టర్. గోపాల కృష్ణంరాజు. హోటల్ ఆనంద ప్రక్కన,  జెపి రోడ్, భీమవరం -2, ఫోన్: 08816 222511,     17. గాంధీ నర్సింగ్ హోమ్ (పిల్లల స్పెషల్) ఐ. రామకృష్ణంరాజు, జెపి రోడ్, భీమవరం-2, ఫోన్: 08816 222108, 223968.       18. గాయత్రీ పిల్లల ఆసుపత్రి, డాక్టర్, వేగిరాజు, రామకృష్ణంరాజు. జెపి రోడ్, భీమవరం-2 ఫోన్: 08816 224303, 228209.   19. శ్రీ రంగ రాజు నర్సింగ్ హోమ్, డాక్టర్, వి. రామకృష్ణంరాజు. జెపి రోడ్, భీమవరం-2, ఫోన్: 08816 222780, 223182.     20. విజయ లక్ష్మి నర్సింగ్ హోమ్, డాక్టర్, సాగి సుబ్రహ్మణ్యం రాజు, జెపి రోడ్ ,యీరింకి వారి వీధి    భీమవరం-2, ఫోన్: 08816 222780,    21. శ్రీ వెంకటేశ్వర హాస్పటల్, జెపి రోడ్, డాక్టర్, చుండూరి సాయి బాబు, భీమవరం-2, ఫోన్: 08816-223809.

 
 

Related Stories