తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

భీమవరం హాస్పటల్స్,bhimavaram-4.

Updated: May 8, 2019

sigmatelugu.com, bhimavaram impermission:   భీమవరం హాస్పటల్స్,bhimavaram-534204.                                                                      కోస్తా సముద్ర తీరా ప్రాంతాన్ని అనుకోని ఉన్న జిల్లా ల ప్రజల వైద్య సౌకర్యాల కోసం, ముఖ్యం గా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు,  సామాన్యుని నుంచి ధనవంతుని వరకు అంతర్జాతీయ ఆధునిక వైద్య ప్రమాణాలతో వైద్యం అందించాలనే లక్ష్యం తో భీమవరం పట్టణం లోని జేపీ రోడ్ లో 6 ఎకరాల విస్తీర్ణం లో పచ్చదనం లో ఒక లక్ష 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో వివిధ వైద్య పరీక్షలకు. డాక్టర్స్  వివరాలు తెలుసుకోవడానికి,  ఎల్లపుడు 15 విభాగాలు పని చేసేలా ఏర్పాటు చేసారు. 200 ఆధునిక సదుపాయాలు, పడక గదులతో, అన్నిటికన్నా ముఖ్యంగా, వివిధ రకాల జబ్బులకు, ప్రమాదాల లో గాయపడిన వారికీ వైద్యం అందించడానికి, రోగ నిర్దారణ పరీక్షలకు, నిష్ణాతులైన, కేసులు చూడటంలో మంచి రికార్డు, హస్త వాసి ఉన్న డాక్టర్స్  పర్యవేక్షణలో, అవసరమైతే పెద్ద నగరాలలో ప్రఖ్యాతి వహించిన డాక్టర్స్ ను కూడా షెడ్యూలు ప్రకారం ఇక్కడకు రప్పించి రోగులకు భీమవరం లోనే ట్రీట్మెంట్ ఇప్పించే ఏర్పాట్లు చేసారు, భీమవరం హాస్పటల్స్ లిమిటెడ్. లో... ఇక ఎయిమ్స్ సంస్థ కూడా భీమవరం హాస్పటల్స్ ను పర్యవేక్షించి, ఇక్కడ మల్టి సూపర్ స్పెషలిటీ హాస్పటల్ లో ఉండే వసతులను అంతర్జాతీయ వైద్య ప్రమాణాల పట్ల, వాటిని సామాన్య ధరలలో సేవలు అందించడం పట్ల  సంతృప్తి వ్యక్తం చేసింది. భీమవరం హాస్పటల్స్  ను ప్రముఖ గుండె వైద్య నిపుణలు గా దశాబ్దాలుగా మంచి హస్త వాసి ఉన్న డాక్టర్ గా పేరొందిన డాక్టర్ జి. గోపాలరాజు గారు, మేనేజింగ్ డైరెక్టర్, గా ఆయన  నేతృత్వంలో, డాక్టర్,  కేవీ. కృష్ణంరాజు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా,  ఇక, బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా ప్రముఖ స్పెషలిస్ట్  డాక్టర్స్  అయినా, ఎంవీ, సూర్యనారాయణ రాజు, వీ. ప్రభాకర్ రాజు.  BCN  రంగ ప్రసాద్ రాజు,  వి. సత్యనారాయణ రాజు,  కే. లక్ష్మి పతి రావు, కే వి ఏ గంగాధర్ రావు, టీ ఎస్. రావు,  కె వి. విజయ నరసింహ రాజు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.  రోజు కు 24 గంటలు ఆచ్యవసర  వైద్య సేవలు నిర్వహించడానికి సమర్థులైన వైద్య  సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక్కడకు  వచ్చే వారు ముందుగా ఈ ఫోన్ నెంబర్లు సంప్రదించి పూర్తీ వివరాలు తెలుసుకోవచ్చును. 08816 - 221111 మరియు 08816 - 22122    ... sigmatelugu.com/ bhimavaram news., contact to.. sigmatelugu@gmail.com

 
 

Related Stories