తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Updated: March 6, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నేడు, శనివారం తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఇతర మంత్రులతో కలిసి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..  తెలుగు దేశం పార్టీలో కంటే  సినీ హీరో గ బాలకృష్ణ సినిమా షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తిరుగుతారని, మన రాష్ట్రంలోని పరిస్థితులు ఆయనకు తెలియవని వ్యాఖ్యానించారు. ఎదో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడన్నారు. బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటివాడంటూ కొడాలి నాని సంచల వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు విషయంలో అసలు ప్రశ్నించవలసిన  ప్రధాని మోదీని ప్రశ్నించలేక, భయంతో  చంద్రబాబు  జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక శనిగ్రహం అని, ఈ విషయం ఎన్టీయార్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేస్తూ  కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 
 

Related Stories