తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

వైఎస్‌ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఏప్రిల్‌ 9న...

Updated: March 4, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల వేగంగా పావులు కదుపుతున్న వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీ విధి విధానాలను, భవిష్యత్‌ రాజకీయ ప్రయాణాన్ని ఏప్రిల్‌ 9న ప్రకటించే అవకాశం ఉందని వార్త కధనాలు వస్తున్నాయి. షర్మిల నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాల్లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తెలంగాణ కోసం అమరులయిన వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు ఎలా భరోసా కల్పించాలి  అన్న దానిపై ప్రతిరోజూ అన్ని జిల్లాల వై ఎస్ అభిమానులతో, యువత తో  ఆత్మీయ సమావేశాల సమీక్ష జరుగుతుంది. ఇక  ఏప్రిల్‌ 9న ఖమ్మంలో ఆత్మీయ సమావేశం తర్వాత ఇందుకు లక్ష మంది ప్రజలతో బహిరంగ సభలో షర్మిల కొత్త పార్టీ ప్రకటిస్తారని భావిస్తున్నారు. నేడు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అభిమానులతో మంగళవారం లోట్‌సపాండ్‌లో షర్మిల సమావేశం  నిర్వహిస్తున్నారు.  లోట్‌సపాండ్‌లో పలు కుల సంఘాల నేతలు, టివి ఆర్టిస్టులు ఆమెను కలసి సంఘీభావం ప్రకటిస్తూ ఉండటం విశేషం. 

 
 

Related Stories