తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

మరల గ్యాస్ సిలెండర్ ధర పెంపు..ప్రజలు ఏమైయిపోతారో?

Updated: March 4, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: రోజువారీ పెట్రోలు, డీజిల్ ధరలు, నూనె ధరలు, నిత్యసర సరుకుల ధరలు  అప్రహతిహతంగా పెరిగిపోతుంటే.. మరో ప్రక్క  గత నెలలో 3 సార్లు పెరిగిన వంట గ్యాస్ ధరలు.. నేడు, సోమవారం మార్చి  నెల ప్రారంభ దినం నాడే మరో సారి పెరిగిపోయింది. అదుపులేకుండా పెరుగుతున్న వంట గ్యాస్‌ధరలు సామాన్యుడి కి గుదిబండ గా మారిపోతున్నాయి. తాజాగా వంట గ్యాస్‌  సిలిండర్‌ ధరపై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. తాజాపెంపుతో హైదరాబాదులో ఇప్పటిదాకా రూ.846.50గా  ఉన్న సిలిండర్ ధర ప్రస్తుత బాదుడుతో రూ.871.50కి చేరింది. డెలివరీ ఛార్జ్ కలపి 900 కు చేరిపోతుంది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. చివరగా  గత నెల 25న కూడా 25 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. దేశం లో సామాన్య ప్రజలు ఏమైయిపోతారో? ఏమిటో?
 
 

Related Stories