సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ కమిటీ సభ్యులు సందర్శించి, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించారని మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల తెలిపారు. కావున ఇక నుండి పట్టణం పరిధిలో ఆరుబయట ఎవరు మలమూత్ర విసర్జన చేసిన వారిపై అపరాధ రుసుము( ఫైన్) విధించబడుతుందని కమిషనర్ విడుదల చేసిన తాజా ప్రకటనలో పేర్కొన్నారు,
|