తాజా వార్తలు   కనుమ...గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ | ఆంధ్ర ప్రదేశ్ లో332 ప్రాంతాలలోకరోనా వాక్సిన్లు వేస్తారు.. | వ్యానును టిప్పర్‌ లారీ ఢీ.. 11మంది మృతి | దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రేపటినుండి ప్రారంభం | బుక్ చేసుకొన్నా గంటలో వంట గ్యాస్ సిలండర్ | శ్రీ ఆదిలక్ష్మి దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మ.. | గోదావరి జిల్లాలలో పందెపు కోడి కాలు దువ్వింది.. | శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభం..హుండీ ఆదాయం | సంక్రాంతి శుభాకాంక్షలు..భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ | నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్ |

రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు

Updated: November 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తూర్పు గోదావరి  జిల్లా, రాజమహేంద్రవరం  రామాలయం వీధిలో  నేడు, తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లీ, కూతురు ఉరేసుకున్నారు. మృతులను సంగిరెడ్డి కృష్ణవేణి (55), కూతురు శివపావని (27), నిషాంత్‌ (9), రితిక (7)లుగా గుర్తించారు. కుటుంబకలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. శివ పావని భర్త ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడమే ఘటన కు కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంకా పూర్తీ వివరాలు వారి దర్యాప్తులో వెల్లడికావలసి ఉంది. 

 
 

Related Stories