తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

శ్రీ గాయత్రీ దేవిగా శ్రీ మావుళ్ళమ్మవారు..భక్తుల రద్దీ

Updated: October 19, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  నేడు, సోమవారం శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు అభయమిస్తూ  దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో..ఇటీవల కాలంలో నేడు ఎంతో దూర ప్రాంతాల నుండి  విశేషముగా భక్తులు రావడం జరిగింది. దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన ఏర్పాట్ల ద్వారా, క్యూ లైన్ లలో దూరంగా దూరంగా నిలబడి మాస్క్ లు ధరించి అమ్మవారిని దర్శించుకోవడం కనపడింది. గత 7 నెలలు తరువాత అమ్మవారి ఆలయం భక్తుల విశేష సందడి తో పూర్వ ఆధ్యాత్మిక శోభ కనపడింది. గునుపూడి లోని పవిత్ర, పంచ రామంలో కూడా భక్తుల సందడి పెరుగుతూ వస్తుంది. 

 
 

Related Stories