తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం..

Updated: May 26, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలుగు సినీ రంగంలో మరపురాని సీనియర్‌ నటి వాణిశ్రీ నివాసంలో తీవ్ర  విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ గుండెపోటుతో మృతి చెందాడు. అభినయ్ గతరాత్రి ‌ నిద్రలో మృతి చెందినట్లు  తాజా వార్త సమాచారం. వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. ఆమెకు ఈ పెద్ద వయస్సులో అందివచ్చిన కొడుకు మరణించడం దురదృష్టకరం గా భావిస్తూ.. వాణిశ్రీకి పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

 
 

Related Stories