తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

తణుకులో తోలి కరోనా కేసు అలజడి.. ట్రాన్స్‌జెండర్‌కు

Updated: May 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా లో ఎంతో ప్రశాంతంగా ఉన్న  తణుకులో తోలి  కరోనా కేసు తాజగా నమోదు కావడం సంచలనం రేపింది.  ఇరగవరం కాలనీలో ఒక ట్రాన్స్‌జెండర్‌కు ( మగ నుండి ఆడదానిగా మారిన వ్యక్తి) కరోనా నిర్థారణ కావడంతో తణుకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముంబయి నుంచి హైదరాబాదు మీదుగా ఈనెల 18న తణుకు వచ్చిన ఆమెను హోం క్వారంటైన్‌లోనే ఉంచి రక్తపరీక్షలు చేయడంతో  రిపోర్టులో  కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.ఆమెను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో  సన్నిహితంగా ఉన్న 9 మందికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపించినట్లుగా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.దుర్గామహేశ్వరరావు తెలిపారు.తణుకు ఇన్‌చార్జి సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వైరస్‌ సోకిన ట్రాన్స్‌జెండర్‌ నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి ఆయా ప్రాంతాల్లో దారులన్నీ మూయించారు.  500 మీటర్లు మేర రెడ్‌జోన్, బఫర్‌ జోన్‌లుగా ప్రకటించారు. .. up date photo at tanuku 

 
 

Related Stories