తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

సింహాచలంలో 3 లక్షల భక్తులు గిరి ప్రదక్షణం

Updated: July 18, 2016

సిగ్మాతెలుగు డాట్ కం న్యూస్: సింహాచలంలో సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ రోజు వరాహ నరసింహ స్వామికి విశిష్టమైన రోజు కావడంతో, సింహాచలం కొండ చుటూ 32 కి.మీ పరివారం మేరకు భక్తితో ప్రదక్షిణలు చేయడం ఈ మధ్యాహ్నం నుండి మొదలు పెట్టారు. మొదట గా ఈ కార్యక్రమాన్ని  మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంబించారు. ముఖ్యంగా యువతి యువకులు, మహిళలు, గిరిజనులు  విశేషం గా గతంలో, లేనట్లు లక్షలాదిగా తరలి వచ్చి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు తీరుచుకోవడానికి 30 కి.మీ. నడవటం, గిరి ప్రదక్షణం చేయడం అసామాన్యం. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 4 గంటలవరకు జరుగుతుంది

 
 

Related Stories