తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

గోదావరి నదిలో చేపలు వేట నిషేధం

Updated: July 18, 2016

సిగ్మాతెలుగు డాట్ కం, న్యూస్: ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పశ్చిమగోదావరిజిల్, కొవ్వురు జోన్ లోని మత్సకారులు, మరెవరు గోదావరి నదిలో చేపలు పట్టుకోకూడదని, చేపల వేట నిషేధం అమలులో ఉందని సహాయ మత్స్యశాఖ తనిఖీ అధికారి వి.దేవానందం తెలిపారు. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. మత్స్యకారులు ఈ సమయంలో చేపలు వేటకి వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేపలు గుడ్లు పెట్టే కాలమైనందున దోమ తెరగుడ్డలను సైతం వినియోగించరాదన్నారు. 

 
 
 

Related Stories