తాజా వార్తలు   ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు వర్ష సూచన | మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా భీమవరం..స్వచ్ఛ | ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిందేమిటి? కేటీఆర్ సూటి ప్రశ్న | రాజమండ్రిలో ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్యలు | ఆ ‌హీరో తో 10 సినిమాలు చేస్తాను..అనిల్ రావిపూడి | తిరిగి బీజేపీ లో చేరిపోయిన రాములమ్మ... | కరోనా కేసులు పెరుగుతుంటే ఏమి చేస్తున్నారు?..సుప్రీం | అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ను గుర్తించం.. రష్యా | ‌హైదరాబాద్ బ్రాండ్ ఏ ప్రభుత్వానికి చెందదు..కేటీఆర్ | ఆంధ్ర ప్రదేశ్లో ఈ 23 నుంచి క్రింది తరగతులు.. |

భారత ఐటీ ఉజ్యోగులు తగ్గింపు పై ప్రభావం చూపే బిల్లు అమెరికాలో

Updated: July 10, 2016

సిగ్మాతెలుగు డాట్ కం.news: భారత ఐటీ ఉజ్యోగులు తగ్గింపు పై ప్రభావం చూపే బిల్లు అమెరికాలో పెట్టనున్నారు భారత ఐటీ కంపెనీలను నిరోధించడానికి ఉద్దేశించిన 2016  హెచ్-1బీ - ఎల్ 1 వీసా సంస్కరణ చట్టం బిల్లును కాలిఫోర్నియా - న్యూజెర్సీ రాష్ట్రాలకు చెందిన డెమొక్రాటిక్ పార్టీ నుంచి బిల్ పాస్ర్కెల్ - రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రా బాచెర్ ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్ 1 బీ - ఎల్ 1 వీసాలకు పెద్ద ఎత్తున కోత పడుతుంది.విదేశీ ఔట్ సోర్సింగ్ కంపెనీల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని - తద్వారా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణంగా మారుతోందని ఆ దేశంలో పలువురు ఆందోళ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్-1బీ - ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ సంయుక్త చట్టసభ సభ్యులు ప్రతిపాదించారు. వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని - తద్వారా  అమెరికా ఉన్నత ఉద్యోగులకు - వీసా హోల్డర్ల హక్కులను కాపాడాలని కోరారు. అధికార - విపక్ష సభ్యులు హెచ్ 1 బీ - ఎల్ 1 సంస్కరణల బిల్లును సంయుక్తంగా ప్రవేశపెట్టడంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం- ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 కంటే ఎక్కువ మందిని లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్-1బీ - లేదా ఎల్-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు.అమెరికా అధ్యక్షుడు  బరాక్ ఒబామా ఆమోదముద్ర పడాలంటే  ఈ బిల్లును  సెనెట్ ఆమోదించాల్సి ఉంది.
   .

.

 
 

Related Stories