తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

మరల విజయచందర్ షిరిడి సాయి గా సాయిమహిమ చిత్రం ద్వారా అతిత్వరలో మనముందుకు ర

Updated: July 4, 2016

సిగ్మాతెలుగు.కం: టాలీవుడ్ న్యూస్: మరల విజయచందర్ షిరిడి సాయి గా సాయిమహిమ చిత్రం ద్వారా అతిత్వరలో మనముందుకు రానున్నాడు. గతంలో 30 ఏళ్ల నాటి  షిరిడి సాయి మహాచ్యం చిత్రం లో సాయిబాబా అంటే ఇలాగే ఉంటాడు అంతగా తెలుగు ప్రజలపై ముద్ర వేసిన అద్భుత నటుడు విజయచందర్ ఆ మధ్య కాలంలో పిలిస్తే పలుకుతా చిత్రం లోను, టీవీ సీరియల్లోను సాయిబాబా గా నటించి ఈ తరంవారికి కూడా సుపరిచితుడే. ప్రముఖ దర్శకుడు ఓం సాయి ప్రకాష్ ఈ చిత్రంలో అవదూతగా నటించడం ఒక విశేషం.

 
 

Related Stories