తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

భీమవరంలో అతి త్వరలో భారీ ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం

Updated: August 2, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టడం హర్షణీయం అని, అయితే 3వ వేవ్ ప్రమాద గంటికలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్క్ లు ధరించి కరోనా నిబంధనలు తప్పినిసరిగా పాటించాలని ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. గతంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోగులకు ఆక్సిజెన్ కొరత వేదించిందని, ఈసారి భీమవరంలో అటువంటి ఇబ్బంది పరిస్థితి తలెత్తకుండా ముందుచూపుతో దాతల సహకారంతో భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో అతి త్వరలో భారీ  ఆక్సిజన్ ప్లాంట్  ను ప్రారంభిస్తామని ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ మేరకు  సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయంలో ప్రభుత్వ  ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరస్వామి, వైద్యులు శ్రీనివాస్ రాజు, భగవాన్ ట్రడర్స్ అధినేత నడింపల్లి వెంకట్రామరాజులతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆక్సిజెన్ ప్లాంట్  నిర్మాణపనులపై సమీక్షించారు.

 
 

Related Stories