తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

నాగార్జున, నాగ చైతన్యల బంగార్రాజు సంక్రాంతికి..

Updated: August 2, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: సోగ్గాడే చిన్నినాయనా..సూపర్ హిట్ కు స్వీకెల్ గ సీనియర్ హీరో  అక్కినేని నాగార్జున తన తదుపరి చిత్రంగా బంగార్రాజును తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాగార్జున తో పాటు ఆయన తనయుడు  నాగ‌చైత‌న్య కూడా  మనం తరువాత మరోసారి కలసి  నటిస్తుండటం ఒక విశేషం. . క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, చైత‌న్య జోడీ కృతి శెట్టి క‌నిపించ‌నుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాను ఈ  ఆగ‌స్ట్ నెలలో షూటింగ్ ప్రారంభించి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం. చాల ఏళ్లుగా సరియిన విజయం లేక డీలా పడిన నాగ్ కు బంగార్రాజు మంచి మాస్ హిట్ ఇస్తాడని భావిస్తున్నారు. 
 
 

Related Stories