తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

ప.గో.లో రాట్నాలమ్మ మొక్కు చెల్లిస్తాను..పివి సింధు

Updated: August 2, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: టోక్యో ఒలింపిక్ లో  కాంస్య పతాకం సాధించి భారత్ జెండాను రెపరెపలాడించిన పశ్చిమ గోదావరి జిల్లా యువతి పివి సింధు తెలుగు మీడియా ఛానెల్స్ కు ఫోన్  కాన్ఫరెన్స్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్యూ  లో తాను  పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో తన స్వగ్రామం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆశీస్సులతోనే తాను ఈ విజయం సాధించినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సింధు తన విజయంపై పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెదవేగి మండలం రాట్నాలకుంట అమ్మవారి కృపతోనే తాను విజయం సాధించినట్టు చెప్పారు. సింధు భారత్‌కు వచ్చాక రాట్నాలకుంటకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని రమణ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 25న సింధు తన తండ్రితో కలిసి రాట్నాలమ్మను దర్శించుకున్నారు. గత 4 ఏళ్ళ క్రితం ఒలింపిక్ లో వెండి  పతాకం సాధించాక కూడా సింధు ఇక్కడ కు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడం విశేషం.  సింధు పడ్డ కష్టానికి తోడు  రాట్నాలమ్మ  అస్సిసులు కూడా తోడు వుంటాయన్నమాట..up file photo 

 
 

Related Stories