తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

పార్లమెంట్ సభలలో సింధుకు అభినందనలు

Updated: August 2, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు, నేడు, సోమవారం  పదో రోజు  ప్రారంభం అయ్యాయి. రాజ్యసభలో తెలుగు తేజం  పీవీ సింధుకు వరుసగా 2వ సారి ఒలింపిక్ గేమ్స్ లో పతాకం సాదించిన తోలి భారతీయురాలు గా   అభినందనలు తెలిపిన అనంతరం విపక్ష సభ్యులు పెగసస్‌ వ్యవహారంపై వరుసగా పదో రోజు విపక్షాల నిరసన గళాలు హోరెత్తాయి.  సభలో ఏ చర్చ లేకుండా పలు బిల్లులు ఆమోదిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ)కు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు. పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం చేసింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మాధవి స్పీకర్‌కు నోటీసు అందజేశారు.

 
 

Related Stories