తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

భీమవరం 20వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలు

Updated: August 1, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం స్థానిక 20వ వార్డులో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు నేడు, ఆదివారం ఘనంగా నిర్వహించారు. నేటి ఉదయం అమ్మ వారి ప్రతిరూపంగా ఘట్టాలతో ఇంటింటికి వెళ్లి అమ్మవారి అస్సిసులు అందజేశారు. తదుపరి మధ్యాహ్నం నుండి మేళ తాళాలతో అమ్మవారి ఉత్సవ మూర్తి తో  స్థానిక వీధులలో మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. బుట్టబొమ్మలు, శక్తి వేషధారులతో కోలాహల వాతావరణంతో స్థానిక చిన్నారులు, యువత సందడి చేసారు. 

 
 

Related Stories