తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

చించినాడ,గోదావరి లో దూకిన నలుగురు మృతి

Updated: August 1, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  పశ్చిమ గోదావరి జిల్లా  ఆచంటలో  విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ కుటుంబం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకొన్నట్లు  నేడు,ఆదివారం పోలీస్ దర్యాప్తులో నిర్ధారించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇటీవల గల్ఫ్ నుంచి సతీష్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పశ్చిమగోదావరి ఆచంటలో ఉంటున్న భార్య, పిల్లలకు ఫోన్ చేసి శుక్రవారం రాత్రి చించినాడ బ్రిడ్జి వద్దకు రమ్మన్నాడు. ఈ ఘటనలో సతీష్ అతని భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతదేహాల కోసం గోదావరిలో గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.బ్రిడ్జి వద్ద సతీష్‌కు చెందిన బైక్‌ను పోలీసులు గుర్తించారు.  ఒక మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.
 
 
 

Related Stories