తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..

Updated: March 25, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, బుధవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో  తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తెలుగులో  పేర్కొన్న ప్రధాని మోదీ.. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోందని, ఈ సంవత్సరం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఫై ఫోటో లో తెలుగు ఆహార్యంలో కండువ తిరగేస్తున్న  ప్రధాని మోడీ.. 

 
 

Related Stories