తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు..మీ సిగ్మా ప్రసాద్,

Updated: March 25, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికీ  మరియు  మన  సిగ్మా వెబ్ ఛానెల్  మరియు  ' సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్ ను 30 పైగా వివిధ ప్రపంచ బాషలలో గూగుల్ ట్రాన్సలేట్ సౌకర్యంతో ..అత్యంత వేగంగా నిజాయితితో కూడిన తాజా తాజా వార్తలను  విశేషంగా  వీక్షిస్తున్న వీక్షకులకు 'శార్వరి నామ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు" తెలియజేస్తున్నాను. షడ్ రుచుల మేళవింపు మన ఉగాది పచ్చడి.. ఔషధ గుణాలతో  ప్రకృతిలో మనం భాగం అని చెప్పడంతో పాటు జీవితం పరమార్ధం కూడా చెబుతుంది.  మన తెలుగు జాతి  తరతరాలుగా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార్య వ్యవ్యహారాలు ప్రకృతి నియమానుసారం పాటిస్తు వస్తున్నాము. అందుకే ఆహార నిమయమాలలో సైతం పెద్దలు సూచించిన  నియమాలు పాటిస్తుంటూన్నంత, ప్రకృతి ని గౌరవిస్తున్నంత కాలం  కాలం మన తెలుగు వారిని ఏ 'కోరోనా' వైరస్ తాకదు, ప్రపంచ ప్రజానీకానికి మన సంప్రదాయాలు భవిష్యతులో ఆచరణీయం కావాలని, ఈ ఏడాది మన  అందరికి సర్వ శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ.. మీ సిగ్మా' ప్రసాద్,  సిగ్మా తెలుగు డాట్ కామ్ ,  

 
 

Related Stories