తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

ఎంపీ రఘురామా.. 10 లక్షల విరాళం మరో కోటి రూ. ఎంపీ నిధులు ..

Updated: March 24, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ప్రకటించారు. తాను ఇప్పటికే తన ఎంపీ నిధుల నుండి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరావు కు కోటి రూపాయలు నిధులు విడుదల చేసినట్లు అవి మన నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఆరోగ్య అవసరాలకు , అధునాతన వైద్య పరికరాల కొనుగొలు కోసం వినియోగించాలని కోరినట్లు ప్రకటించారు. కరోనా వ్యాధి నిర్ములించడానికి ప్రధాని మోడీ , ఇటు మన ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్ చేస్తున్న పోరాటానికి ,ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రకటించిన లాక్ డౌన్ కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని ప్రకటించారు. 

 
 

Related Stories