తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

కుటుంబానికి 5వేల రూ. ఇవ్వండి.. సీఎం కు చంద్రబాబు లేఖ

Updated: March 24, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజగా సీఎం జగన్ కు రాసిన లేఖలో..  కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి రూ.5 వేల నగదు, రెండునెలలకు సరిపడా రేషన్‌ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కేవలం లాక్‌డౌన్‌ చేయడంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని, పెద్దఎత్తున ప్రజారోగ్య చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య ఇప్పటికే సూచించింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలో కూడా కరోనా నిరోధక చర్యలు త్వరితగతిన చేపట్టాలి’ ఇప్పటికి ‘విదేశాల నుంచి దాదాపు 15వేల మంది మన  రాష్ట్రానికి చేరినట్లు తెలుస్తోంది. వాళ్లందరికీ క్వారంటైన్‌ చేయాలి. పకడ్బందీగా వారందరినీ విడిగా ఉంచాలి. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యం-పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. లాక్‌డౌన్‌ వల్ల లక్షలాది పేద కుటుంబాల ఉపాధికి గండిపడింది కాబ్బటి వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. 

 
 

Related Stories