తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

ఖర్చు తక్కువ ..ఆహారంలో ఇవి వాడండి..కరోనా మీకు దూరం

Updated: March 24, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రజలలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతోనే ‘కరోనా’ వైరస్‌ అతివేగంగా ప్రబలుతుందంటూ, అందుకే మృతులలో 60 ఏళ్ళ వృద్దులు ఎక్కువ ఉంటున్నారని  వైద్యులు స్పష్టం చేశారు. ఈ శక్తిని పెంచే విధంగా ఆహార పదార్ధాలను ప్రజలు తీసుకోవాలని  వైద్యులు పేర్కొంటున్నారు. చాల తక్కువ ఖర్చుతో  బొప్పాయి, క్యారట్‌, తేనె, ఏలకులు, తాటి బెల్లం, నల్ల ద్రాక్ష, నక్షత్రపు సోంపు, ఉల్లి, వెల్లుల్లి,తో పాటు మనకు వేసవి సీజన్‌లో లభ్యమయ్యే కాయగూరలు, పండ్లను అధికంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా స్ట్రాబెర్రీ, పెద్ద ఉసిరి, జామ, ఆరంజ్‌, మునగాకు, గెనిసి గడ్డలు, తులసి ఆకు, ఆహార వంటల్లో రీఫైండ్‌ ఆయిల్‌ కన్నా కొబ్బరి నూనె వాడడం ఉత్తమం. ముఖ్యంగా, వెల్లుల్లిని పాలలో కలుసుకొని రాత్రి వేళల్లో తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కూరలలో చిటికెడు పసుపు వాడటం మర్చిపోకండి. 

 
 

Related Stories