తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

24 గంటలలో1,85,190 కరోనా కేసులు..

Updated: April 15, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  గత ఏడాది తో పోలిస్తే ..అంతకుమించి రీతిలో..దేశ వ్యాప్తంగా 2వ విడుత  కరోనా వైరస్‌ రోజు రోజుకు చెలరేగిపోతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ నేడు, బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 1,85,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల నమోదుకు  సంబంధించి ఇది సరికొత్త రికార్డు..అంతేకాదు వరుసగా నాలుగవ రోజు కూడా లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ  ఏడాదిలో మరణాల సంఖ్య కూడా వెయ్యిదాటేసింది. గడచిన 6 నెలల తరువాత దేశంలో అత్యధిక సంఖ్యలో  1026 మరణాలు నమోదు కావడం గమనార్హం.ఇప్పటికే కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 60,212 కొత్త కరోనా పాజిటివ్  (కొత్త కేసులలో 32శాతం  ఉన్నాయి), ఉత్తర ప్రదేశ్ 18,021 కేసులు, ఢిల్లీలో 13,468 కొత్త కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. 

 
 

Related Stories