తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

రజనీకాంత్ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో.. క్రేజీ కాంబినేషన్

Updated: March 8, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలుగులో ఇటీవల బాగా వెనుకబడిన హీరో గోపీచంద్ తాజగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.  ప్రస్తుతం తమిళ సినీపరిశ్రమలో అగ్రదర్శకుడు గా కొనసాగుతున్న శివ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిజానికి శివ  తెలుగులో దర్శకత్వం మొదలు పెట్టిన కొత్తలో గోపీచంద్ హీరోగా `శౌర్యం`, `శంఖం` సినిమాలు తో ఓ మోస్తరు విజయాలు సాధించాడు. ఆ పరిచయంతోనే గోపీచంద్‌ను ఓ కీలకపాత్ర కోసం శివ సంప్రదించాడట. రజినీ సినిమాలో నటించేందుకు గోపీచంద్ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. గోపీచంద్ కూడా తమిళ్లో నటించిన తెలుగు రీమేక్ జయం సినిమా విలన్ గా నటించి , శంఖం డబ్బింగ్ హిట్స్ తో అక్కడ కూడా గతంలో మంచి పాలోయింగ్ పెంచుకొన్నాడు. ఇప్పటికే అజిత్‌తో పలు చేసిన సినిమాలు చేసిన శివ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న సినిమాలో  నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ఎలాగూ తెలుగులో వస్తుంది మరి..  
 
 
 
 
 

Related Stories