తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఆర్పీఎఫ్‌ ఎస్సై ఆత్మహత్య

Updated: March 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన  భవాని శంకర్(30), క్వార్టర్స్‌లోని వినోద గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

 

 
 

Related Stories