తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

ఏపీలో ఒక్కరోజు దాడులలో 683 కేసులు..సంచలనమ్

Updated: March 17, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో మద్యపానం నిషేధం వైపు అంచెలు అంచెలుగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబందించిన ప్రక్రియ పకడ్బందీగా అమలు చేస్తుంది.మరో వైపు లోకల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో,ఎవరి ఊహకు అందనివిధంగా..పదివేల మందితో వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలపై అధికార యంత్రాంగం నిన్న ఒక్క బుధవారం రోజు జరిపిన  మూకుమ్మడిగా దాడుల్లో 702 మంది పట్టుబడ్డారు. మొత్తం 683కేసులు నమోదు చేశారు. మద్య నిషేధంపై  డీజీపీ గౌతంసవాంగ్‌ ఆదేశాల మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌ పర్యవేక్షణలో 10వేల మంది సిబ్బందితో 759బృందాలు దాడులు నిర్వహించాయి. ఓ వైపు ఎక్సైజ్‌, పోలీ్‌సశాఖ అధికారులు, మరోవైపు ‘ఆపరేషన్‌ సురా/ బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 4627లీటర్ల సారా, సుమారు 2312లీటర్ల మద్యంతోపాటు అనుమతిలేని 24వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

 
 

Related Stories