తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

త్వరలో జగపతి బాబు గేమ్ షో ప్రముఖ ఛానెల్ లో

Updated: March 11, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలుగులో భారీ హిట్స్ ఉన్న ప్రముఖ హీరో నుండి విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిన సీనియ‌ర్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు హీరోలకు ఏమాత్రం తీసిపోని పారితోషకంతో ద‌క్షిణాది, ఉత్త‌రాది సినిమాల‌తో పూర్తి బిజీగా ఉన్నారు. ఈయ‌న త‌ర్వ‌లోనే మ‌రో అవతారం ఎత్త‌నున్నార‌ట‌. వివ‌రాల్లోకెళ్తే..ఆయ‌న సినిమాలతో పాటు త్వ‌ర‌లోనే బుల్లితెర ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఓ ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించ‌నున్న గేమ్ షోకు జ‌గ్గూబాయ్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ట‌. గ‌తంలో ఓసారి జ‌గ‌ప‌తిబాబు  కో అంటే కోటి.. అనే గేమ్ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అనుభవం ఉంది. ఈ సారి దక్షిణాదిన భారీ గా పెరిగిన  క్రేజ్ దృష్ట్యా అంతే స్థాయి భారీ ఎత్తున ఈ షో పేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. 

 
 

Related Stories