తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

పశ్చిమ గోదావరి పోలీసులు 10 మందికి కరోనా..

Updated: April 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పొరుగు రాష్ట్రము తమిళనాడు లో జరుగుతున్నా అసెంబ్లీ ఎన్నికలకు విధులు నిర్వహించడానికి  ఆంధ్ర ప్రదేశ్ నుండి  367 మంది పోలీసులు  వెళ్లి వచ్చారు. వీరిలో  పశ్చిమగోదావరి జిల్లా నుంచి  ఎన్నికల విధులకు వెళ్లి తిరిగివచ్చిన  పోలీసు సిబ్బందిలో 10మందికి తమిళనాడులోనే కరోనా వైరస్  సోకింది అని సమాచారం,  అక్కడ 50 మంది పోలీసులు అంతా ఒకే బస్సులో ప్రయాణం చేశారు. వారిలో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.. అలాగే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పరిషత్తు ఎన్నికలలో  విధులు నిర్వహిస్తున్నఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది అని నిర్ధారణ అయ్యింది. 
 
 
 

Related Stories