తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

భీమవరంలో పెనుబోతుల శేషగిరి విగ్రహ ఆవిష్కరణ

Updated: April 7, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  నేడు, బుధవారం భీమవరం స్థానిక 24 వ వార్డు చిన్న అప్పారావు తోట లో ఏర్పాటు చేసిన మాజీ కౌన్సిలర్   కీ।।శే।।  పెనుపోతుల  శేషగిరిరావు  విగ్రహాన్ని ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ ఆవిష్కరించారు. గతంలో ఒక కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తదుపరి  కార్మిక నేతగా ఎదిగి , కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ గా  స్థానిక చిన్న అప్పారావు పేట ప్రజలకు, వారి అభివృద్ధి కి పెనుబోతుల శేషగిరి చేసిన సేవలు మరచిపోలేనివని, ఆయనపై అభిమానంతో స్థానికులు అయన విగ్రహం ఏర్పాటు చెయ్యడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమం లో శేషగిరి తో పాటు గతంలో కౌన్సెలర్స్ గా పనిచేసి, ఆయన సన్నిహితులుగా పేరొందిన వైసిపి నేతలు రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి, కోడె యుగంధర్ తో పాటు తోట బోగయ్య , పలువురు  టీడీపీ నేతలు తదితరులు శేషగిరి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనతో తమ అనుభందాన్ని వివరిస్తూ ఘన నివాళ్లు అర్పించారు. 

 
 

Related Stories