తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

AP జిల్లా పరిషత్ ‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నేల్

Updated: April 7, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా పరిషత్ ‌ ఎన్నికలకు ను ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టు డివిజన్‌ బెంచ్‌ నేడు, మధ్యాహ్నం  అడ్డంకులను తొలగించి సజావుగా జరగడానికి  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిన్న ఎన్నికలపై స్టే విధిస్తూ.. హై కోర్టు సింగిల్‌ జార్జి  బెంచ్‌ ఇచ్చిన తీర్పుని డివిజన్‌ బెంచ్‌  నేడు, కొట్టేసింది. యథావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. పరిషత్ ఎన్నికల స్టే పై ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్ బలమైన  వాదనలు వినిపించారు. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ సీవీ మోహన్‌ రెడ్డి.. పిటిషన్‌ వేసిన వర్ల రామయ్యకు అసలు  ఎన్నికలతో సబంధం లేదని తెలిపారు.  గతంలో నిమ్మగడ్డ ఈసీ గా ఉన్నపుడు ఎన్నికల నిర్వహణకు అడ్డురాని   28 రోజుల కోడ్‌ నిబంధన.పరిషత్ ‌ఎన్నికలకు వర్తింపజేయనవసరం లేదని సీవీ మోహన్‌ రెడ్డి హై కోర్టు డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. ఇప్పటికే  ఎన్నికల ఏర్పాట్లు పూర్తీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు పోలింగ్ కౌంటర్ లకు  అధికారులను సిద్ధం చేస్తుంది

 
 

Related Stories