తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

పశ్చిమ గోదావరి లో మరో 25 కరోనా కేసులు

Updated: April 7, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమ గోదావరి  జిల్లాలో నిన్న మంగళవారం కొత్తగా 25 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో ఒక టీచర్‌, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వీటితో మొత్తం జిల్లాలో ఇటీవల  పాజిటివ్, యాక్టివ్‌ కేసుల సంఖ్య 173 గా ఉంది.  45 ఏళ్ళు దాటినా వారికీ కరోనా వాక్సిన్ వేసే పక్రియ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల జిల్లాలో  కొందరు ఉన్నత వర్గాల ప్రజలకు కరోనా సోకినప్పటికీ వారి పేరు రికార్డు లలోకి రాకుండా వారే స్వయంగా విజయవాడ, హైదరాబాద్ కార్పొరేట్ హాస్పటల్ లో చేరి  ఆధునిక  చికిత్స పొందుతూ కోలుకొంటునట్లు తెలుస్తుంది.  ఏది ఏమైనా జిల్లా లో కరోనా కేసులు పరిస్థితి చాల అదుపులోనే ఉంది. 
 
 
 

Related Stories