తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

భారత్ లో ఒక్క రోజులో 1లక్ష 15 పైగా కరోనా కేసులు

Updated: April 7, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉహించినదానికన్నా వేగంగా విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు లక్ష చప్పున దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. వాటిలో సింహభాగం కేసులు కేసులు మహారాష్ట్రా, ఢిల్లీ, గుజరాత్ ల నుండి రావడం విశేషం.  ఓవైపు కోవిడ్‌ టీకా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగానే.. మరోవైపు కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో 1,15,736 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 630 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 59,856 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 8,43,473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
 
 

Related Stories